నిన్నటి సీఎంల సమావేశంలో జగన్ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గురించి ఎందుకు మాట్లాడలేదు

అమరావతి

గత నాలుగేళ్లల్లో 263 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించాం.

బహుదా-వంశధార-నాగావళి లింక్ పనులను ఎందుకు ఆపారు..?

ఉత్తరాంధ్రపై జగనుకెందుకంత కోపం.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను ఎందుకు నిలుపుదల చేశారు.

ఇరిగేషన్ విషయంలో జగన్ మౌనం మంచిది కాదు.

రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదు.

గోదావరి-పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపారు..?

కృష్ణా నది వరదను ఒడిసిపట్టే వైకుంఠాపురం బ్యారేజ్ పనులు ఎందుకు ఆపారు.

రాయలసీమ రైతులు ఏం అన్యాయం చేశారని గోదావరి-పెన్నా అనుసంధాన పనులు ఆపారు.

రివర్స్ టెండరింగ్ వంటి సుభాషితాలు ఏపీ బోర్డర్ దాటితే ఎందుకు రావడం లేదు..?

ఏపీలో కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్న జగన్.. బోర్డర్ దాటాక రివర్స్ టెండరింగ్, జుడిషియల్ కమిషన్ వంటి మాటలు ఎందుకు రావడం లేదు.

512 టీఎంసీల నికర జలాలపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడుకోవాలి.

ఆల్మట్టి గేట్ల ఎత్తు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర కలిసి పోరాడుతున్నాయి.

దీనిపై జగన్ ఏం సమాధానం చెబుతారు..?

చంద్రబాబు నాయకత్వంలో పని చేెశామని చచ్చే వరకు గర్వంగా చెప్పుకుంటాం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..