గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం

గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం......

రాజస్థాన్ లోని అల్వార్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్ లో.. కోటకాసీమ్ లోని లాడ్ పూర్ కు వచ్చారు.

అయితే.. హెలిప్యాడ్ దగ్గరకు … వచ్చాక హెలికాప్టర్ లో టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. సరిగా ల్యాండింగ్ చేయలేకపోయాడు పైలట్. 

కంట్రోల్ తప్పిన హెలికాప్టర్… హెలిప్యాడ్ కు కొద్ది దూరంలో.. గాల్లో నాలుగైదు రౌండ్లు కొట్టింది.

పైలట్ చివరకు.. ఎలాగోలా హెలికాప్టర్ ను కంట్రోల్ లోకి తెచ్చాడు. రౌండ్లు కొడుతున్న హెలికాప్టర్ ను మళ్లీ గాల్లోకి తీసుకెళ్లగలిగాడు.

ల్యాండింగ్ ప్రాబ్లమ్ ఉండటంతో.. అలాగే వెనక్కి తీసుకెళ్లాడు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..