పెనుకొండ లో బీసీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శంకర్ నారాయణ,
అనంతపురం జిల్లా-
పెనుకొండ లో బీసీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శంకర్ నారాయణ,
హాస్టల్లో మౌళిక వసతులపై విద్యార్తులను అడిగి తెలుసుకున్న మంత్రి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత సక్రమంగా పాటించాలని వార్డెన్కు ఆదేశాలు,
ఇకపై రాష్ట్రంలో ని ప్రతి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసే కార్యక్రమం, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సహించేది లేదు.
......మంత్రి, శంకర్ నారాయణ.
Comments
Post a Comment