రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈనెల 29న నగరానికి రానున్నారు.

విశాఖపట్నం : 

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన తూర్పు నౌకాదళంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌సింగ్‌ శనివారం విశాఖపట్నం వస్తున్నారు.

తిరిగి ఆయన ఆదివారం ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళతారు.

ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారనేది అధికార యంత్రాంగం వెల్లడించలేదు.

తూర్పు నౌకాదళానికి వెళ్లి, అక్కడ నేవీ అధికారులతో భేటీ అవుతారని సమాచారం.

పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది