అందుకు కారణం వర్షం కాదు, తేనేటీగలు.
దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. అయితే.. అందుకు కారణం వర్షం కాదు, తేనేటీగలు.
చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్ వద్ద ఉండగా ఒక్కసారిగా తేనేటీగలు మైదానంలోకి దూసుకువచ్చాయి.
వెంటనే ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు ఆటను ఆపేసి గ్రౌండ్‌పై పడుకున్నారు.
Comments
Post a Comment