వివి వినాయక్ కి జిహెచ్ఎంసి అధికారులు షాక్

దర్శకుడు వివి వినాయక్ కి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ..

అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేసిన జిహెచ్ఎంసి అధికారులు ..

వట్టినాగులపల్లి లో భవనం నిర్మిస్తున్న వినాయక..

111 జీవో కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి నందుకు నోటీసు ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులు ...

రెండుసార్లు నోటీసు ఇచ్చిన స్పందించని వి.వి.వినాయక్..

ఇవాళ వట్టినాగులపల్లి వి.వి.వినాయక్ నిర్మిస్తున్న పై అంతస్తులోని కూల్చి వేసిన అధికారులు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది