జ‌గ‌న్ కోరుకున్నారు..కేంద్రం కొర్రీ పెట్టింది: ప‌్ర‌ధాని అంగీక‌రిస్తేనే సాధ్యం: సీఎం ఏం చేస్తారు..

ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్ ప‌ద‌వి మ‌రి కొంత కాలం ఖాళీగా ఉండాల్సిందేనా.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏరి కోరి కావాల‌ని ఎంచుకున్న అధికారికి ఈ ప‌ద‌వి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు.

ఇందుకోసం తెలంగాణ ముఖ్య‌మంత్రిని అగిడారు. ఆయ‌న వెంట‌నే రిలీవ్ చేసారు. కానీ, కేంద్రం కొర్రీ వేసింది.

ఇప్పుడు ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా నియమించాల‌ని నిర్ణ‌యించిన స్టీఫెన్ ర‌వీంద్ర ఏపీకి రావాలంటే జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానితో సంప్రదింపులు చేయాల్సిందే.

ప్ర‌ధాని ఆమోద ముద్ర వేస్తేనే..జ‌గ‌న్ కోరుకున్న‌ట్లుగా స్టీఫెన్ ర‌వీంద్ర ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..