విజయవాడ నగరంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది

విజయవాడ: విజయవాడ నగరంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఏలూరు రోడ్డులోని మమతా హోటల్‌ వద్ద ఆగివున్న కారును ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. ఆ సమయంలో కారులో, స్కూల్‌ బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడికి స్వల్పగాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. గవర్నర్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?