ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు.

అమరావతి

సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎంకు పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు.

అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్​సీ)కు చేరుకుంటారు.

అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని.. రాత్రి 7.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, నావికాదళ అధికారులతో జగన్ భేటీ కానున్నారు.

రాత్రి 8.15 గంటలకు రక్షణమంత్రి, సిబ్బందితో కలసి భోజనం చేస్తారు.

రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరతారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది