మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైద‌రాబాద్‌లో రూ.34,350, ప్రొద్దుటూరులో రూ.33,850, చెన్నైలో రూ.34,100గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైద‌రాబాద్‌లో రూ.32,570, ప్రొద్దుటూరులో రూ.30,320, చెన్నైలో రూ.32,520గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,450, ప్రొద్దుటూరులో రూ.38,700, చెన్నైలో రూ.40,800 వద్ద ముగిసింది.  

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది