తెలుగు నవలా రచయిత అబ్బూరి ఛాయాదేవి(85) అకాల మరణం పొందారు.
హైదరాబాద్
తెలుగు నవలా రచయిత అబ్బూరి ఛాయాదేవి(85) అకాల మరణం పొందారు. ప్రస్తుతం ఆమె కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో ఉంటున్నారు.
కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఛాయాదేవి... ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు.
1933 అక్టోబర్ 13న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె జన్మించారు.
తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు, పురష్కారాలు వరించాయి.
1996లో తెలుగు యూనివర్శిటీ అవార్డు, 2003లో రంగనాయకమ్మ పురస్కారం, 2005లో ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
ఛాయాదేవి భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా రచయితే!
Comments
Post a Comment