నూతన అల్ట్రా తెలుగు వెలుగు బస్సులు ప్రారంభం

శ్రీకాకుళం :  శ్రీకాకుళంలోని స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ లో నూతన అల్ట్రా తెలుగు వెలుగు బస్సు లను ..

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కఅష్ణదాస్‌, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం లు శనివారం ప్రారంభించారు.

ముందుగా.. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పచ్చ జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు.

అనంతరం ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారాం లు స్వయంగా బస్సులను నడిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?