హాయ్‌ల్యాండ్‌ లో ఎపి బిజెపి నేతల సమావేశం

గుంటూరు :  గుంటూరు జిల్లా మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ లో ఎపి బిజెపి నేతలు శనివారం సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ తో పాటు ఎంపి జివిఎల్‌, మాజీ ఎంపి పురందేశ్వరి లు పాల్గన్నారు.

సమావేశానికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మీడియా ను అనుమతించలేదు.

బిజెపి లోకి మరిన్ని వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో.. ఈ రహస్య సమావేశం చర్చనీయాంశమైంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?