స్వర్గీయ మాజీ భారత ప్రధాని పీ.వీ. నరసింహరావు జయంతి

బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు

దేశ ఆర్ధికవ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు శ్రీ పీ.వీ. నరసింహరావుగారి జయంతి సందర్భంగా

ఆ మహనీయుని స్మృతికి నివాళులు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?