జులై 1 న ఇంటర్‌ మార్కుల జాబితా విడుదల

అమరావతి : జులై 1 వ తేదీ నుండి జ్ఞాన భూమి వెబ్‌ సైట్‌ లో ఇంటర్‌ మార్కుల జాబితాను అందుబాటులో ఉంచుతామని ఎపి ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఈ మార్కుల జాబితాను విద్యార్థులు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

జూలై 1 న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఎపి ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనను జారీ చేసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?