ఆర్.ఎస్ కు ఎస్కార్ట్ కొనసాగింపు

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కు ఇటీవల కొత్త ప్రభుత్వం ఆయన ఎస్కార్ట్ ను తొలగించింది.

అయితే ఇదే  అంశాన్ని  డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం శాసనమండలిలో లేవనెత్తారు.

పునరాలోచన చెసిన ప్రభుత్వం కేబినేట్ హోదాలో ఉన్న సుబ్రహ్మణ్యం కు   ఎస్కార్ట్ ను ఈరోజు నుండి పునరుద్ధరించింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?