నులక మంచం పై జిల్లా కలెక్టర్

ఆయన జిల్లా పాలనాధికారి.. సెంట్రల్ ఏసీ లో పడుకోవాల్సిన ఆ ఉన్నతాధికారి నులక మంచంలో రాత్రి నిద్ర చేశారు..

వెంకటాచలం జిల్లాలోని వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన.. సీఎం జగన్ ఆదేశాల్లో భాగంగా హాస్టల్లో కలెక్టర్ శేషగిరి బాబు బస చేశారు..

ఈ సందర్భంగా మౌలిక వసతులను పరిశీలించారు.. విద్యార్థులతో మాట్లాడారు..

హాస్టల్స్ లో
మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతామని ఆయన అన్నారు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?