మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2, 3 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కుప్పం :
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2, 3 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
2వ తేదీన రామకుప్పం, శాంతిపురం మండలాలలో, కుప్పం, గుడుపల్లె మండలాలలో 3వ తేదీన పర్యటిస్తారన్నారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Post a Comment