కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం

కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌కు భారీ విజయం

భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అంతర్జాతీయ న్యాయస్థానం

కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత

కుల్‌భూషణ్‌ యాదవ్‌ మరణశిక్షను పాకిస్తాన్ పున‌ఃసమీక్ష చేయాలన్న ఐసీజే

పాకిస్తాన్‌ పున‌‌ఃసమీక్ష చేసే వరకు కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత

16 న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు

భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని చెప్పిన ఐసీజే

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..