BF గురించి అంత బయటపెట్టిన అమలా పాల్..

ప్రస్తుతం తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో అమలా పాల్ పేరు మారుమోగిపోతుంది..విడాకుల తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న ఈ భామ..హాట్ హాట్ గా కనిపించడమే కాదు వివాదాస్పద వాక్యాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ నటించిన ఆమె చిత్రం రేపు తెలుగు , తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఈమె..సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంది.

రీసెంట్ గా అమలాపాల్ తన మనసులో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఈ భామ ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. 'మనం ఎంత కష్టపడినా మన కోసం ఒకరున్నారనే భావన కలగాలి.అలాంటి ఫీలింగ్ ను నా బాయ్ ఫ్రెండ్ నాకు కలిగించాడు. నాకోసం అతడు తన ఉద్యోగం కూడా మానేశాడు. ఓ చిన్న పార్ట్ టైమ్ జాబ్ చూసుకున్నాడు. నాతోనే ఉంటాడు. నన్ను బాగా చూసుకుంటాడు' అని చెప్పుకొచ్చింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..