గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ :రేషన్ డీలర్లు ఆందోళన

విజయవాడ :

గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ ఏంటని ప్రశ్నిస్తూ విజయవాడలో రేషన్ డీలర్లు ఆందోళన

గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు... అయితే తమ భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి...

తమని తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కానీ మీడియా సంస్థలలో రకరకాల కథనాలు వస్తున్నాయి...

ప్రస్తుతం తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి...

ఇప్పుడు రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తే తాము. మరో ఉద్యోగం చూసుకో లేని పరిస్థితి...

టెన్షన్ తట్టుకోలేక చాల మంది డీలర్లు అనారోగ్యం పాలవుతున్నారు...

మా జీవితాలకు జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వాలి...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..