బస్టాండు ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ఓ వ్యక్తి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది.. బస్టాండులోని ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకు వచ్చింది. దీంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్తున్న కామారెడ్డి డిపోకు చెందిన AP 29 Z 3315 బస్సు అదుపుతప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి, జిల్లాలోని మాచా రెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ (36) గా గుర్తించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?