అమరావతిలో ముస్తాబవుతున్న వైసీపీ కొత్త ఆఫీస్

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఉన్న ఓ భవనం ఇందుకు అనువుగా ఉందని భావించారు. ఆ భవనం ఓ వైసీపీ నాయకుడిది కావడం... పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడంతో త్వరలోనే కొత్త కార్యాలయం నుంచి వైసీపీ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.





Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?