మహిళను, బాలికను గాయపరిచిన చిరుత ...



తిరుమల : రాత్రి రెండవ ఘాట్ లో చిన్నారి, ఒక మహిళను గాయపరిచిన చిరుత

శ్రీ వారి సహజ శిలా రూపం మలుపు వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనం పైకి దూకిన చిరుత

గోర్లతో చిన్నారిని గాయపరిచి, మరో మహిళను గాయపరిచి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?