వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్​సభలో చర్చ

లోక్ సభ

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్​సభలో చర్చ జరిగింది.

సాంకేతిక సమస్య కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను 11.59 గంటలకు వాయిదా వేశారు.

సమస్య తలెత్తకుండా ఉన్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటలవరకూ సభ నడిచేదని స్పీకర్ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?