భార్యపై అత్యాచారం చేసి..వీడియో తీసి భర్తకు పంపిన దుండగుడు.

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. పింపల్‌గావ్‌ గ్రామానికి చెందిన ఓ వివాహితకు మత్తుమందు ఇచ్చిన అనంతరం రవి దత్తాత్రేయ అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా దాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో పరువు పోతుందని విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?