రూ98.52 కోట్ల విలువైన అక్రమ మద్యం స్వాధీనం

 కర్ణాటకలో రూ 98.52 కోట్ల విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం


మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.


పట్టుబడిన మధ్యంలో 1.22 లీటర్ల బీర్ వుందని తెలిపారు, అలాగే దీంతో పాటు ఐటి ఎస్ఎస్టీ బృందం రూ. 3.53 కోట్లు స్వాధీనం చేసుకుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?