రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

 రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఏ పార్టీలోనూ ఎందుకు సభ్యత్వం లేదో కూటమి నాయకుడికి తెలుసు. 

ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా నా ఎంపీ పదవి పోతుంది.

చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నా.. అలాగే నాకు న్యాయం చేస్తారని విశ్వాసం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మాట్లాడించుకున్న అన్ని రోజులు మాట్లాడించు కున్నారు ఇప్పుడు నాకు సభ్యత్వం లేదంటున్నారు. 

కూటమి మీద నాకు ఇంకా విశ్వాసం ఉంది అని రఘు రామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు




Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..