లంచం తీసుకుంటు ఏసీబీ పట్టుబడ్డ ఎస్సై,రైటర్

లంచం తీసుకుంటు ఏసీబీ పట్టుబడ్డ ఎస్సై రైటర్


మాదాపూర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా నిఘాపెట్టిన ఏసీబి అధికారులు 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు 

రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై రంజిత్.. ఎస్సై రైటర్ విక్రమ్. 

ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. 

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?