విద్యుత్ షాక్ తో మృతి.


విద్యుత్ షాక్ తో మృతి.


పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఘటన 

స్తంభం ఎక్కి మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా విడుదల 

విద్యుత్ మరమ్మత్తు పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత (ఎల్ సి తీసుకున్న లైన్ మెన్ )

విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన లైన్ మెన్ 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?