మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ

న్యూఢిల్లీ

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ నిర్వహించనుంది. 

ఏప్రిల్​లో చేపట్టనున్న జాతీయ జనాభా పట్టిక సహా జనగణనపై చర్చించనుంది. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. 

అయితే ఈ భేటీలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనేది లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తేల్చి చెప్పారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?