తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 

శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. 

స్వామివారి సర్వదర్శనానికి 10గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 

శ్రీవారిని నిన్న 83,077 మంది భక్తులు దర్శించుకున్నారు. 

29,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?