టుడే న్యూస్ అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:

► నేడు క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ

►ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ

►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న హైపవర్‌ కమిటీ

►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్‌ కమిటీ


జాతీయం

►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ
 
►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌


స్పోర్ట్స్‌

►నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

►రాజ్‌కోట్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌

►ఇప్పటికే మూడు వన్డేల సరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌

►కేప్‌టౌన్‌: నేడు నుంచి అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ

►19న లంక, 21న జపాన్‌, 24న కివీస్‌తో తలపడనున్న భారత్‌

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?