నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు

గుజరాత్

నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

ఈ సందర్భంగా గుజరాత్​లోని సర్దార్​ సరోవర్​ జలాశయాన్ని సందర్శించనున్నారు.

అనంతరం 'నమామి దేవి నర్మదా' ఉత్సవాన్ని ప్రారంభించి.. నర్మదా జిల్లా కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

మరోవైపు ప్రధాని జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా జరిపేందుకు భాజపా ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?