తల్లి కొడుకు హత్మా హత్యయత్నం

కృష్ణజిల్లా :

గుడివాడ శోభన హోటల్ లో తల్లి కొడుకు హత్మా హత్యయత్నం

కొడుకు చైతన్య(31)మృతి

తల్లి జానకిదేవి (57) పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు

ఈ నెల 9వ తేదీ నుండి హోటల్ లో రూమ్ నెంబర్ 204 లో వుంటున్నారు

వీరూ హైదరాబాద్ రంగారెడ్డిజిల్లా సరూర్ నగర్ కి చెందిన వారీగా గుర్తింపు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?