కేంద్రం ప్రజా రవాణాలో పోటీతత్వాన్ని పెంచటం కొరకు కొన్ని నెలల క్రితం ప్రైవేటు ఆపరేటర్లను కూడా అనుమతించాలని రవాణా చట్ట సవరణలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత రూట్ల ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. న్యాయపరమైన సమస్యలు కూడా తొలగిపోవటంతో భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు రాబోతున్నాయి. భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు వస్తూ ఉండటంతో కార్మికుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 50 సంవత్సరాలు పై బడిన ఆర్టీసీ కార్మికులందరికీ వీఆర్ఎస్ కల్పించే యోచనలో ఉందని తెలుస్తోంది. 50 సంవత్సరాల పై బడిన కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పుకుంటే దాదాపు 20 వేల మంది కార్మికులు రిటైర్ అవుతారు. మిగిలిన సిబ్బంది 50 శాతం బస్సుల నిర్వహణకు సరిపోతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ కు ఒప్పుకున్న కార్మికులకు ప్రభుత్వం భారీ స్థాయిలో వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ రూట్లకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ కార్మికుల విషయంలో తన...
అమరావతి ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ఉదయం 10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసిన డీజీపీ ప్రజ...
బంగారం ధరల్లో దూకుడు కనిపిస్తోంది. గత వారం రూ.34,000 మార్క్ దాటిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.35,000 వైపు పరుగులు తీస్తోంది. మంగళవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. ...
Comments
Post a Comment