గాలింపు చర్యలు ముమ్మరం


బోటు ప్రమాదం నేపథ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది దిగారు.

సహాయ చర్యల్లో అగ్నిమాపకదళ సిబ్బంది, గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు.

రెండు నౌకాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?