భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్​తో నేడు భేటీకానున్నారు.

భారత్​-రష్యా సంబంధాలు మరింత బలపడే దిశగా పుతిన్​తో చర్చలు జరపనున్నారు మోదీ.

వ్లాదివోస్తోక్​లో నౌకానిర్మాణ కేంద్రాన్నీ సందర్శించనున్నారు ప్రధాని.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?