భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి

మధ్యప్రదేశ్​

భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

ఆదివారం దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు.

వరదల కారణంగా మందసౌర్​, నీమచ్​ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?