ఈ `ఆకు`తో సంతానం గ్యారెంటీ అంటున్న పరిశోధకులు..

ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. బిజీ లైఫ్‌లో మానసిక ఒత్తడి, వాతావరణ కాలుష్యం పెరగడం, జీవనశైలి, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. దీనికోసం వైద్యుల వద్ద లక్షలు ఖర్చు పెడెతున్నారు.


అయితే మన సనాతన ఆయుర్వేదంలో దీనికి ఒక ఆకు దివ్యౌషదంగా తేలింది. పరిశోధనల్లో వీర్యకణాల వృద్ధిని ఈ చెట్టు ఆకు అద్భుతంగా పనిచేస్తుందని తేలిసింది. అదే 'జామ ఆకు'. జామ ఆకుల జ్యూస్ తాగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ ఆకులతో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు.

వాస్తవానికి జామ ఆకుల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.

ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే. మాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.జామా ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మనకు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో చెబు కొవ్వును తొలగించి బరువును అదుపులో ఉంచుతుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..