రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష

అమరావతి

మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నలుగురికి, విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరికి, విజయవాడ, అనంతపురం జిల్లా కారాగారాలు, కడప, నెల్లూరు, కేంద్ర కారాగారాల నుంచి ఒక్కొక్కరికి క్షమాభిక్ష ప్రసాదించింది.

ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్​ఎం కిశోర్​కుమార్ ఉత్తర్వులిచ్చారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది