కచ్చులూరు వద్ద మునిగిన బోటును నేడు వెలికితీత

రాజమండ్రి: 

కచ్చులూరు వద్ద మునిగిన బోటును నేడు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.

బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు.

వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు.

గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును నేడు బయటికి తీస్తామని స్పష్టం చేశారు.

కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?