సైరా విడుదల కు వడ్డెర సంఘాల సెగ

కర్నూలు

సైరా విడుదల కు వడ్డెర సంఘాల సెగ

నందికొట్కూరు లో సైరా నరసింహ రెడ్డి సినిమా థియోటర్ ముందు ఆందోళనకు దిగిన వడ్డెర సంఘాలు

సినిమా విడుదల కానివ్వవమని గేటు ముందు ఆందోళన

చిత్రం లో వడ్డెర ఓబన్న పాత్రనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వడ్డెర సంఘాలు

థియోటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?