సైరా నరసింహారెడ్డి’ చిత్రం 4620కి పైగా థియేటర్లలో విడుదలకాబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం 4620కి పైగా థియేటర్లలో విడుదలకాబోతోంది.

 

ఎక్కడెక్కడ ఎన్నెన్ని థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుందంటే..

నైజాం: 420

సీడెడ్: 330

ఆంధ్ర: 450

మొత్తం ఏపీ మరియు తెలంగాణలో 1200 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకాబోతోంది.

కర్ణాటక: 340

తమిళనాడు: 350

కేరళ: 130

హిందీ మరియు రెస్టాఫ్ ఇండియా: 1600

మొత్తం ఇండియాలో 3620 థియేటర్లలో విడుదలకానుంది.

ఓవర్సీస్‌: 1000+

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4620+ థియేటర్లలో విడుదలవుతోంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?