గ్రామ వాలంటీర్ లపై టిడిపి వర్గీయులు దాడి..
శ్రీకాకుళం జిల్లా..
గ్రామ వాలంటీర్ లపై టిడిపి వర్గీయులు దాడి..
వృద్దాప్య పెన్షన్ లబ్ధిదారులలో అనర్హులను గుర్తించిన వాలంటీర్లు..
గ్రామ వాలంటీర్లను చితకబాదిన మాజీ ఎంపిటిసి వసంత్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామ వాలంటీర్ లు కుమార్, అప్పన్న..
మాజి ఎంపీటీసీ తో పాటు పలువురిపై కేసు నమోదు..అరెస్టు..
Comments
Post a Comment