అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది

శ్రీకాకుళం:

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది.

మంగళవారం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకకపోవడంతో నిరాశ చెందిన భక్తులు నేడు ఆనందపరవశులయ్యారు.

ఆలయంలో సూర్య కిరణాలు 6 నిమిషాల పాటు మూలవిరాట్‌ను తాకాయి.

కిరణ స్పర్శను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?