విద్యుత్తు ఉద్యోగుల విభజనలో కీలక అడుగులు పడ్డాయి.

హైదరాబాద్

విద్యుత్తు ఉద్యోగుల విభజనలో కీలక అడుగులు పడ్డాయి.

తెలంగాణ విద్యుత్తు సంస్థలతోపాటు ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులకు ప్రాథమిక కేటాయింపు చేస్తూ ధర్మాధికారి నియమించిన ఉపకమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చారు.

స్థానికత ఆధారంగా తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, ఏపీ ఉద్యోగులను ఏపీకే కేటాయిస్తూ ఉప కమిటీ సభ్యుడు ఎస్‌.అశోక్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

ఏపీ స్థానికత కలిగిన 1157 మంది ఉద్యోగులను తాత్కాలిక కేటాయింపు కింద ఏపీకి కేటాయించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?