పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం

పాట్నా:

పాట్నాలో డింకార్ గోలంబార్ ప్రాంతంలోని నాలా రోడ్డు పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బీహార్ లో కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తుతోన్న విషయం తెలిసిందే.

చాలా ప్రాంతాలు వరదనీటితో జలదిగ్బంధమయ్యాయి

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?