వీరి ధైర్యసహసాలకుగాను శౌర్య చక్ర, రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ వంటి ఉన్నతమైన అవార్డులను అందుకుంటారు.

ఎస్పీజీ సెక్యూరిటీ.. - 

1985లో ఎస్పీజీ ఏర్పాటు - ధైర్యం, భక్తి, రక్షణ స్ఫూర్తితో కూడి.. ఎటువంటి లోపం లేకుండా శ్రేష్ఠమైన భద్రతను కల్పించడమే ఎస్పీజీ నినాదం 

- వీరి ధైర్యసహసాలకుగాను శౌర్య చక్ర, రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ వంటి ఉన్నతమైన అవార్డులను అందుకుంటారు. 

- దేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు ఆ తర్వాత సంవత్సరమే ఇందిరాగాంధీ హత్య. అంగరక్షకులే కాల్చి చంపారు. అనంతర కాలంలో వీఐపీలకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నారు. 

వారి ఇండ్లు, కార్యాలయాలు, పర్యటనలు - రాజీవ్‌ గాంధీ హత్య అనంతరం ఎస్పీజీ చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. 

మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు 10 ఏండ్ల వరకు భద్రత కల్పిస్తారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..