ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం

హైదరాబాద్: 

శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..